WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో గురువారం BJP నేతల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BJP జిల్లా అధ్యక్షుడు రవికుమార్ హాజరై, మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.