MHBD: బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సై సతీష్, మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, సర్పంచ్ కలిసి ఇవాళ ప్రారంభించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 24 గంటల నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని,దొంగతనాల నియంత్రణకు తోడ్పడుతుంది.