భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో సోమవారం బస్సు, ట్రాక్టర్ ఒకదాని కొకటి ఢీ కొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య, వారి పరిస్థితి వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :