PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సుంచు మల్లేశం తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ మల్లేశంకు మెమొంటో, సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు. బహుజన సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అవార్డులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.