MBNR: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలంటే ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు