WGL: గీసుకొండ మండలంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బాలబాలికల కోసం స్నేహ లీడర్ శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. మొబైల్ వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. అనవసరమైన యాప్లు ఇన్స్టాల్ చేయకూడదని తెలిపారు.