GDWL: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపకరణాలు సకాలంలో అందేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో జరిగిన సహాయ ఉపకరణాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగులను గౌరవించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.