SRCL: రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బయోస్ట్రాటమ్ టెక్నాలజిస్ ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడాలన్నారు. దేశంలో 20 శాతం గ్యాస్ ఉత్పత్తి చేయాలని దానికి అనుగుణంగా ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.