SRD: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 74 లక్షల వేతనాలు విడుదల చేసినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాలో వేసినట్లు చెప్పారు. డ్రా చేసి స్కావెంజెలకు వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో జూలై, ఆగస్టు నెల వేతనాలు కూడా వేస్తామని తెలిపారు.