NRML: ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం, కమిషనర్ సుందర్ సింగ్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి కొమురం భీం చౌరస్తా, అటు నుంచి ప్రభుత్వ కళాశాల వరకు 5కే రన్ నిర్వహించారు.