KMM: శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న పదవ తరగతి విద్యార్థులకు అండగా ఉంటూ, భరోసా కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్ విద్యార్థులకు లేఖలు రాశారు. ఈ సందర్భంగా బోనకల్ మండలంలో పలు పాఠశాలలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వాళ్లలో మనోధైర్యాన్ని నింపారు.