WGL: జిల్లాలోని 109 రేషన్ షాపుల్లో ఇవాల్టి నుంచి 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వర్ధన్నపేట, నర్సంపేట ప్రాంతాల MLS పాయింట్ల నుంచి మొత్తం 509 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతోందన్నారు. సుమారు 16,782 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.