KMM: జిల్లాలో 10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఏప్రిల్ 2న గ్రామ, ఏప్రిల్ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వీధి కుక్కల సమస్యపై మార్చి 14న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.