WGL: గ్రేటర్ వరంగల్ 15,16,17వ డివిజన్ల పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని, మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి అన్నారు.