MDK: తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి) శివారులోని బూమ్ చెరువు పంట కాలువ కబ్జాకు గురైనట్లు వెంకటాపూర్ ప్రజలు ఆరోపిస్తూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇవాళ పంట కాలువను పరిశీలించారు. అనంతరం సర్వే నిర్వహించారు.
Tags :