JGL: నేటి నుంచి గ్రామసభలను పెద్దఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తోపాటు అధికారులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.