గద్వాల జిల్లలో వెలసిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం ఆలయ అర్చకులు వేకువజామునే శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని మేలిమి బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. అమ్మవారిని తెంచుకునేందుకు భార్యాభర్తలు హాజరయ్యారని అర్చకులు తెలిపారు.
Tags :