ADB: జిల్లా కేంద్రంలో నిర్వహించిన కరాటే గ్రేడింగ్ టెస్ట్ ఉత్సాహంగా సాగింది. బోధి బుడోకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముకేశ్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు పంపిణీ చేశారు. ఠాకూర్ రాము, దేవిదాస్లకు 5వ డాన్ బ్లాక్ బెల్ట్ దక్కగా.. సునీత, రాహుల్కు 3వ డాన్ బెల్టులు లభించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు క్రీడాకారులను అభినందించారు.