NRML:పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డిహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.