NRML: జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి నిర్మల్ MLA మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ప్రసంగించారు.