KMM: మధిర రూరల్ మండలం దెందుకూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం డీసీఆర్బీ ఏసీపీ సైదయ్య ముఖ్య అతిథిగా హాజరై అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలను గ్రామ ప్రజలు, యువతకు వివరించారు.