SRD: పటాన్ చెరులో రూ. 300 కోట్ల CSR నిధులతో నిర్మితమైన పెద్ద దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలని చట్ట సభలలో చర్చించాలని మేధావుల ఫోరం సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, MLC అంజిరెడ్డిలు చట్ట సభలలో డాక్టర్ కిషన్ రావు పేరుకై చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని మేధావుల ఫోరం సభ్యులు RVS రవి, ఇక్రిశాట్ బిక్షపతి, జగన్ రెడ్డి డిమాండ్ చేశారు.