NZB :నూతనంగా ఏర్పడిన GPOల సంఘం నూతన కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.రమణ్ రెడ్డి అభినందించారు. నూతనంగా ఏర్పడిన ఈ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సాయినాథ్, సంతోష్ ఆధ్వర్యంలో రమణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న జీపీవో సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.