JN: స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA కడియం శ్రీహరి హాజరై, మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నుల వసూలు జరిగేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు.