WNP: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మార్చి 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి, మహబూబ్ నగర్, హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పనకు వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు.