జనగామ పట్టణంలోని విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను కట్టడి చేసినందుకుగాను సత్యనారాయణ రెడ్డికి ప్రశంసలు దక్కాయి. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టిన ఆయనను CP సన్‌ప్రీత్ సింగ్ ఇవాళ ప్రత్యేకంగా అభినందించారు. CP కార్యాలయంలో నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.