ADB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటల గురించి ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాల గురించి బోథ్ నియోజకవర్గ కేంద్రంలోని హనుమాన్ నగర్ వద్ద గల భగవాన్ రెడ్డి ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు.