NLG: దేవరకొండ రెవిన్యూ డివిజన్‌కు ఆర్డీవోగా విధులు నిర్వహించిన ఎస్. రమణారెడ్డి మిర్యాలగూడకు బదిలీ అయ్యారు. HMDA హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పి. పద్మ ప్రియ దేవరకొండ ఆర్డీవోగా నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకొండ ఆర్డీవోగా రమణారెడ్డి ఉత్తమ సేవలు అందించినట్లు డివిజన్ ప్రజలు గుర్తుచేశారు.