MHBD: జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థి ఎల్ది మల్లయ్య ZPTC బీసీ (జనరల్) స్థానానికి నామినేషన్ దాఖలు చేసి బోణి కొట్టారు. రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రాజుకు పత్రాలు అందజేశారు. అయితే, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైకోర్టు స్థానిక ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు.