NRPT: అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయుడు సుంకర్ బుధవారం హైదరాబాద్లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఓపెన్ వరల్డ్ మాస్టర్స్ గేమ్స్-2026లో కాంపిటేటివ్ క్రికెట్స్లో సిల్వర్ మెడల్ సాధించిన విజయాన్ని మంత్రికి వివరించారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లెవల్-2 కోచింగ్ పరీక్షకు ఎంపికైయ్యాడు.