VKB: కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ ఉత్సవాలను విజయవంతం చేద్దామని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఆలయ అభ్యున్నతికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆలయ నూతనంగా ఉత్సవ కమిటీ ఛైర్మన్గా మైపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.