MBNR: మిడ్జిల్ మండలం వెల్జాల పంచాయతీ సెక్రెటరీ ఎం.శరత్ కుమార్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఒక వ్యక్తి ప్లాట్ పేరు మార్పిడి కోసం రూ.30 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం సెక్రెటరీని అధికారులు విచారిస్తున్నారు.