MNCL: శ్రీరాంపూర్ డివిజన్లో మే నేలలో 58శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జీఎం శ్రీనివాస్ తెలిపారు. మేలో 5.47 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగాను 3.16లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. భూగర్భ గనుల్లో 96శాతం బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్ల్లో కాంట్రాక్టర్లు ఓబీ తీయకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించలేదన్నారు.