రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్థస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్‌లు దర్శించుకొని సేవలో తరించారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అందరిపై స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.
Tags :