NZB: కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ది వరుణ్, అక్షర రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం కనక గంగాధర్ తెలిపారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 20 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలో పాల్గొంటున్నారని తెలిపారు.