GDWL: గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన బండారి భరత్‌కు వైద్య చికిత్స కోసం రూ.1.25 లక్షల సీఎం సహాయనిధి మంజూరైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో LOC లేఖను కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కా