HYD: ఆరు నెలల్లో ఉప్పల్ WGL హైవే ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమవుతుందా.? అంటే కష్టమే అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2026 దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.