BHNG: చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామంలో SFI- DYFI గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నాయకులు ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి DYFI జిల్లా అధ్యక్షులు పల్లె మధుకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.