JN: నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (NREGS) ద్వారా చిల్పూర్ మండలంలో ఎంపికైన అన్ని పనులను బహిర్గతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ అన్నారు. చిల్పూరులో రమేష్ మాట్లాడుతూ… ఎటువంటి వివక్ష చూపకుండా ప్రతి గ్రామానికి సమానంగా నిధులు కేటాయించి మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.