WNP: గోపాలపేట మండలం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన శశిధర్‌ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరం కలిసి పనిచేద్దాం అని అన్నారు. పార్టీలకతీతంగా న్యాయబద్ధంగా పనిచేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.