HNK: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ విభాగం, BRS నేతలు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం పలు అంశాలపై కాసేపు సీపీతో నేతలు చర్చించారు. BRS రాష్ట్ర నాయకులు మంద శ్యామ్ సుందర్, చక్రి, పుష్పతలయ, తదితరులు ఉన్నారు.