KMM: పంటల సాగులో ఎరువులు, పురుగు మందులు, రసాయనాల అధిక వినియోగంతో అనారోగ్యం బారిన పడుతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. మంగళవారం సత్తుపల్లిలో ఉద్యాన పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మన పూర్వీకులకు లాభాలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు అవలంభించాలని కోరారు.