MDK: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ 82.8, అత్యల్పంగా రేగోడ్ 2.5 మిమీ వర్షపాతం నమోదైంది. రామాయంపేట 74.3, హవేలిఘనపూర్ 57.0, చేగుంట 29.5, వెల్దుర్తి 27.5, మాసాయిపేట్ 22.3, చిన్న శంకరంపేట్ 19.0, నర్సాపూర్ 17.8, చిలిపిచెడ్ 15.3, మనోహరాబాద్ 14. 0 మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.