NLG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని, SFI కనగల్లు మండల కార్యదర్శి ఇరుగంటి హరిచంద్ అన్నారు. బుధవారం SFI ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ మండలంలో విజయవంతమైనట్లు ఆయన తెలిపారు.
Tags :