NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో నూతన రేషన్ కార్డులను గ్రామ కాంగ్రెస్ నేతలు బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ కార్డులను అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం వారు గుత్తా నివాసంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేముల వీరేశంకు, తెలంగాణ డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.