శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; గ్రీష్మ రుతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం అమావాస్య: రా. 1-03 తదుపరి పుష్యమి వర్జ్యం: ఉ. 6-14 నుంచి 7-47 వరకు తిరిగి రా. 1-42 నుంచి 3-36 వరకు అమృత ఘడియలు: మ. 3-31 నుంచి 5-03 వరకు దుర్ముహూర్తం: ఉ. 9-56 నుంచి 10-48 వరకు తిరిగి మ. 3-05 నుంచి 5-37 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.39; సూర్యాస్తమయం: సా.6.32 అమావాస్య