KNR: జిల్లా శాఖ నూతన విద్యాధికారిగా డిప్యూటీ డైరెక్టర్ చైతన్య జైనీ నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీరాం మొండయ్యను కరీంనగర్ డైట్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.