SRPT: హుజూర్నగర్ గ్రంథాలయ అధికారి కంచర్ల శ్రీధర్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని జిప్సీ అనాథ పిల్లల ఆశ్రమంలో చిన్నారులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు ధన్ పాల్ చిన్నిలు మాట్లాడుతూ.. అనాథ ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని భోజన ఏర్పాటు చేసిన రోహిత్ రెడ్డి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.