అన్నమయ్య: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ములకలచెరువు(M) దేవలచెరువులో TDP శ్రేణిలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో TDP, BC సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, కమిటీ అధ్యక్షుడు శివారెడ్డి పాల్గొన్నారు.