ATP: రాయదుర్గంలో వచ్చే 20 ఏళ్లు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని MLA కాలవ శ్రీనివాసులు తెలిపారు. తాజాగా తుంగభద్ర ఎగువ కాలువ నుంచి సమ్మర్ ట్యాంక్‌కు నీటి పంపింగ్ ప్రారంభించామని చెప్పారు. తాగునీటి పైపుల మరమ్మతులకు రూ.40 లక్షల నిధులను ప్రభుత్వాన్ని కోరామని, రూ.76 కోట్లతో శాశ్వత ప్రాజెక్టులు చేపడుతున్నామని వెల్లడించారు.